schedule Saturday, August 22, 2026

పిడుగుపాటుకు ఆవు మృత్యువాత 

calendar_today September 9, 2024
person meenewstelugu
పిడుగుపాటుకు ఆవు మృత్యువాత 

పిడుగుపాటుకు ఆవు మృత్యువాత

 మీ::న్యూస్ ప్రతినిధి ::  మోతె: పిడుగుపాటుకు ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హుస్సేన బాధ గ్రామం లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడు కట్కూరి సురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవును తన ఇంటి సమీపంలో పాక లో కట్టివేయగా రాత్రి వర్షం పడుతున్న సమయంలో పిడుగుపాటుకు ఆవు మృతి చెందిందని తెలిపారు. తన ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.