schedule Saturday, August 22, 2026

మోతే మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ భవాని 

calendar_today May 25, 2026
person meenewstelugu
మోతే మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ భవాని 

పన్నెండు నుండి మూడు గంటల వరకు అత్యవసరం అయితేనే  బయటకు

 

 ••తగినంత నీరు ఓఆర్ఎస్ మజ్జిగ కొబ్బరినీరు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి 

 

••చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు మరియు ఆరోగ్య ఆరోగ్యం సమస్య ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని

 

••అధిక జ్వరం తలనొప్పి తల తిరగడం వాంతులు నీరసం సృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు

 

*మీ న్యూస్ మోతే మే 25:: మోతే మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రస్తుత తీవ్ర ఎండలు మరియు వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ భవాని తెలియజేశారు మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి తగినంత నీరు ఓఆర్ఎస్ మజ్జిగ కొబ్బరినీరు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు టోపీ పలుచనై దుస్తులు ఉపయోగించాలి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు మరియు ఆరోగ్య ఆరోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధిక జ్వరం తలనొప్పి తల తిరగడం వాంతులు నీరసం సృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తేవెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరడమైనది