schedule Saturday, June 13, 2026

అంకిరెడ్డి మల్లేష్ భార్యకు విరాళం 

calendar_today September 9, 2024
person meenewstelugu

అంకిరెడ్డి మల్లేష్ భార్యకు విరాళం 

గ్రామ ప్రజలు పూర్వ విద్యార్థులు 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు

పెన్ పాడు మండలం అనంతారం గ్రామంలో అంకిరెడ్డి మల్లేష్ షుగర్ వ్యాధితో బాధపడుతూ స్వర్గస్తుడైనాడు అతనికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు భార్య యాదమ్మ గ్రామ ప్రజలు పూర్వ విద్యార్థులు పదవ తరగతి బ్యాచ్ ఈరోజు పెద్దకర్మకు 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సరిగ్గా లేదు ఆస్తిపాస్తులు లేవు కావున గమనించి యాదమ్మ పదో తరగతి క్లాస్మేట్లు ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చారు ముందు ముందు మేమందరం ఉన్నామంటూ ధైర్యం చెప్పి చిన్నపిల్లలకు ఏ అవసరం వచ్చినా మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగినది బంధుమిత్రులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దిశకర్మను విజయవంతంగా కొనసాగించారు