schedule Tuesday, August 25, 2026

సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం

calendar_today September 14, 2024
person meenewstelugu
సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం

సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం

---ఈ నెల 17న కొనుగోడు గ్రామంలో సాహిత్య తెలంగాణ పోరాట యోధుల వార్షికోత్సవాలు 

----ఎర్రజెండా పోరాటం పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంపకాలు 

 

మీ::న్యూస్ ప్రతినిధి 

పొనుగోడు గ్రామంలో సిపిఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం సిహెచ్ వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమాన్నిదేశించి సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కె యాకూబ్ మాట్లాడుతూ ఈ నెల 17న కొనుగోడు గ్రామంలో సాహిత్య తెలంగాణ పోరాట యోధుల వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు యాకూబ్ తెలిపారు నాడు భూమి కోసం భుక్తి కోసం పేదల విముక్తి కోసం పోరాటం చేసింది ఎర్రజెండా అని ఎర్రజెండా పోరాటం మూలాన పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత ఎర్రజెండాకి దక్కిందని కానీ నేడు బిజెపి పార్టీ తెలంగాణ పోరాట వరస్కోత్సవాలు నిర్వహించటం సిగ్గుచేటు అని అన్నారు పోరాటానికి బిజెపికి సంబంధమే లేదని అన్నారు ఆనాడు కమ్యూనిస్టులు భూములు పంచి నైజాం నవాబు నుండి విముక్తి తీసుకువచ్చి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి నీ భాంచంద్ దొర అనే దొరల నుండి విముక్తి చేసింది ఎర్రజెండా వారసులేనని గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ వాళ్లకి పోరాటానికి సంబంధం లేదని యాకూబ్ అన్నారు నాటి పోరాట వీరుల త్యాగం మరువలేనిదని వారు త్యాగాలు ఉదాకానివం అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లూరు నాగార్జున్ రెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు వారి పెళ్లి శేఖర్ రావు హాజరవుతున్నట్టు తెలిపారు ఈరోజు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నందిపాటి మట్టయ్య చామకూరి వెంకటప్పయ్య మండల సైదులు బత్తిని రాములు ఎస్కే మన్సూర్ రామ్ తిరుపయ్య నరసయ్య వీరయ్య రామ్ రెడ్డి పాల్గొన్నారు