schedule Saturday, June 13, 2026

సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలలు ఇవ్వాలని

calendar_today August 27, 2024
person meenewstelugu

సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలలు ఇవ్వాలని

 MRO.RDO.మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించడం

-----------------------------------------------

మీ న్యూస్ జహీరాబాద్(27 ఆగస్టు 2024) ప్రతినిధి ఎండీ ఖాళీల్ 

జహీరాబాద్ పట్టణంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలలు ఇవ్వాలని మంగళవారం రోజు స్థానిక. MRO. RDO. మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రలు సమర్పించడం జరిగింది.అనంతరం సీపీఐ డివిజన్ కార్యదర్శి కె.నర్సిములు ప్రసంగిస్తూ జహీరాబాద్ పట్టణంలోని పేద ప్రజలు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గత ఐదు సంవత్సరలుగా అధికారులకు విన్న వించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని అన్నారు ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నతమ్ముళ్లు కుటుంబ సభ్యులకు జీవనం కొనసాగిస్తున్నారు. రోజు వారీ కూలి పనులకు వెళుతూ జీవనం గడుపుదమంటే కూలి పనులు సరిగ్గా దొరకక ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒక ప్రక్కన ప్రభుత్వ అసైన్డ్ భూములో రాజకీయ నాయకులు అక్రమంగా భూములను అరగిసిస్తుంటే అధికారులు కండ్లు మూసుకుని ఉండడాం ఎంత వరకు సమంజసమని అన్నారు. సర్వ్ నెంబర్ 71/1లోని అసైన్డ్ భూమిని కొందరు నాయకులు కబ్జాలు చేసుకున్నారు అక్కడ నుండి పెద్ద ఎత్తున్న ఎర్ర మట్టి మైనింగ్ జరుగుతూన్నా వాల్టా చట్టాన్ని చతులోకి తీసుకుని వ్యవరం నడుపుతున్న రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.చెప్పాలని అన్నారు. అయ్యా మేము ఈరోజు కూడా మీ దృష్టికి తిస్కొస్తున్నాం ఇది ప్రభుత్వ భూమి దీనిని అక్రమారుకుల చేతుల్లో నుండి పేద ప్రజలకు పంచాలని లేని పక్షంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వాటి స్థలలో ఎర్ర జండాలు పతి అక్కడే నివాసం ఉంటామని ఆయన అధికారులతో డిమాండ్ చేశారు