⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 12::హోలీ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పండుగ ఉత్సవం జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత ఆదర్శంగా ఉండాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్లవద్దు. సాంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరమని ఎస్పీ తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలి. సంప్రదాయక పండుగలు ఏమైనా ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దని కోరినారు. నీటి ప్రవాహం. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలు బారిన పడొద్దు. ప్రార్థన మందిరాల వద్ద రంగులు చల్ల వద్దు అన్నారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడిన. అసత్యప్రసాలు చేసిన. ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన. మహిళల ను వేధింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పీ విజ్ఞప్తి చేశారు, సీసీ కెమెరాలన్నీగా ఉన్నది. వానలు తనిఖీలు నిర్వహిస్తాం. మధ్య మత్తులో వానలు నడపవద్దని ఎస్పీ తెలియజేశారు.