schedule Saturday, June 13, 2026

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఎస్సై

calendar_today March 13, 2026
person meenewstelugu
  పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఎస్సై      

మీ న్యూస్ సూర్య పేట్ ఇంచార్జి మర్చి 13::: మోతే మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా మోతే పరీక్ష కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మోతే ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది నియమించినట్లు చెప్పారు పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని విద్యార్థిని విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రం హాజరు కాగలరని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.