schedule Saturday, June 13, 2026

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి గోపాలరావు 

calendar_today March 13, 2026
person meenewstelugu

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి గోపాలరావు 

 

మీ న్యూస్ మోతే మార్చి 13::: మోతే మండలంలో పరీక్షకు హాజరు అయ్యే మొత్తం విద్యార్థిని విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ లో 129 మరియు ఎంపీపీఎస్ మోతే లో 84 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ముందస్తుగా తరగతి గదులను పరిశీలిస్తున్న మండల విద్యాశాఖవిద్యాధికారి గోపాల్ రావు. చీఫ్.సురేందర్ రెడ్డి. భాషిప్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

ముఖ్య గమనిక. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదు మరియు పరీక్షకు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి