schedule Monday, August 24, 2026

గద్దె దేవకమ్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు

calendar_today September 9, 2024
person meenewstelugu
గద్దె దేవకమ్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు

గద్దె దేవకమ్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు

బిఆర్ఎస్ మెతె మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్

మీ:: న్యూస్ ప్రతినిధి==గద్దె నరసింహ రావు గారి తల్లి దేవకమ్మ మృతి బాధాకరమని బిఆర్ఎస్ మెతె మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ అన్నారు. శనివారం దేవకమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరారు

ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి,యూత్ అధ్యక్షులు పాషా,సిరికొండ మాజీ ఎంపీటీసీ కంపాటి వెంకన్న,ఊర్లుగొండ గ్రామశాఖ అధ్యక్షులు కట్ల నర్సయ్య,గుండాల వీరాస్వామి, దొడ్డి నగేష్ ,నరేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.