schedule Tuesday, August 25, 2026

మాజీ ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

calendar_today September 10, 2024
person meenewstelugu
మాజీ ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

మాజీ ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

 ==వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ 

 ==ఖమ్మం వరద బాధితులకు

==పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీ కలిసిన కాంగ్రెస్ యువ నాయకులు 

 ==రాఘవపూర్ ఎక్స్ రోడ్ కాంగ్రెస్ నాయకులు 

 (మీ:: న్యూస్ ప్రతినిధి) గత వారం కితం కురిసిన వర్షానికి నీరసలైన ప్రజలకు మాజీ ఎంపీ మైనంపల్లి హనుమంతరావు వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ మోతే మండలంలోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో రాఘవపూర్ ఎక్స్ రోడ్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోల లింగయ్య గౌడ్ మండవ శ్రీనివాస్ గౌడ్ కోల రవి కా రింగుల లింగమూర్తి కోల ఉపేందర్ గౌడ్ కా రింగుల జానయ్య గౌడ్ కన్మంతా రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు