schedule Monday, November 02, 2026

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today September 25, 2026
person meenewstelugu
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో నూతనంగా నిర్మించిన సగ్గెం ఇందిర నారాయణ ఇందిరమ్మ ఇళ్లు మరియు 27వ వార్డులో నూతనంగా నిర్మించిన రజియా బేగం దస్తగిర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభించి ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఇందిరామ్మ పథకంలో భాగంగా పట్టణంలోని వార్డ్ నెంబర్ 9,,,27 ఇందిరమ్మలు నిర్మించుకున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే పట్టణంలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరామ్మ ఇడ్లకు ప్రభుత్వం  ఎప్పుడు పేద ప్రజలకు కోసమే తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇల్లు లేని పేదలకు మరెవరైనా ఉంటే స్థానిక కౌన్సిలర్ కు సంప్రదించగలరని వారికి త్వరలోనే ఇందిరామ్మ  ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు  ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మరియు తదితరులు పాల్గొన్నారు.