schedule Saturday, August 22, 2026

ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్

calendar_today September 10, 2024
person meenewstelugu
ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్  సంగెం రవీందర్ గౌడ్

 మాజీ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డి.సి.సి.బి వైస్ చైర్మన్

  మీ: న్యూస్ ప్రతినిధి:: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకోవడం శుభాకాంక్షలు తెలిపారు

 డి.సి.సి.బి వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు