schedule Monday, August 24, 2026

వరద బాధితుల ఆర్థిక సాయం 

calendar_today September 11, 2024
person meenewstelugu
వరద బాధితుల ఆర్థిక సాయం 

వరద బాధితుల ఆర్థిక సాయం 

  మీ:: న్యూస్ సుర్య పేట్ ప్రతినిధి==   వరద బాధితులకు సహాయార్థం ఉత్తం పద్మావతి రెడ్డి పిలుపు మేరకు స్పందించి300 బెడ్షీట్లు 300 టవల్స్ 300 పిల్లో కవర్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వరద బాధితుల సహాయం ఇంచార్జ్ మల్లేశ్వర్ అందజేశారు, మోతే మండలం సర్వారం గ్రామానికి చెందిన మిక్కినేని కృష్ణ కిరీటి పంపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మిక్కినేని పురుషోత్తం రావు, మాజీ సర్పంచ్ మేకల గురు కృష్ణ, మాజీ సర్పంచ్ నోముల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.