schedule Tuesday, August 25, 2026

బడేటి చంద్రయ్య మృతి బాధాకరం

calendar_today September 12, 2024
person meenewstelugu
బడేటి చంద్రయ్య మృతి బాధాకరం

బడేటి చంద్రయ్య మృతి బాధాకరం

===కోదాడ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పచ్చిపాల వేణు యాదవ్

===శ్రద్ధాంజలి ఘటించిన్న కోదాడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 

నడిగూడెం సెప్టెంబర్ 12 (మీ: న్యూస్ ప్రతినిధి)

నడిగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి బడేటి చంద్రయ్య అనారోగ్యంతో ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గం నాయకులు పచ్చిపాల వేణు యాదవ్ నడిగూడెం మండల కేంద్రంలో వారి నివాసంలో పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వారి కుటుంబా సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ బడేటి చంద్రయ్య మృతి చెందడం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు