schedule Sunday, August 23, 2026

పిరమిల్ బస్సు కు తప్పిన ప్రమాదం

calendar_today September 13, 2024
person meenewstelugu
పిరమిల్ బస్సు కు తప్పిన ప్రమాదం

పిరమిల్ బస్సు కు తప్పిన ప్రమాదం

---జాగ్రత్తలు పాట్టించని సుమిత్ర కంపిని యాజమాన్యం

----అనుభవం లేని డ్రైవర్లను పనిలో పెట్టుకొని

---కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం

----బస్సులో ఎవ్వరు లేకపోవడం తో తప్పిన ప్రాణ నష్టం

మీ: న్యూస్ ప్రతినిధి 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలో గల సుమిత్ర కంపిని బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది గురువారం కంపినిలో పనిచేసిన కార్మికులు ఆయా గ్రామాలలో వదిలి తిరిగి వస్తుండగా జహీరాబాద్ ఎన్ టి ఆర్ చౌరస్తా లో గల బ్రీజ్ పై నుండి వెళ్తుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల ts15uf 6029 నెంబర్ గల బస్సు బ్రిజ్ ని అతి వేగంగా తగలడం బస్సు ముందు భాగం నుజునుజు అయింది బ్రిజ్ నాలుగు పిల్లర్ లు విరిగిపోయాయి అనుభవం లేని డ్రైవర్ల ను పనిలో పెట్టు కోవడం వల్లనా ప్రాణ ఆస్థి నష్టం కలుగుతుంది వెంటనే సుమిత్ర కంపిని యాజమాన్యం బ్రీజ్ కి మరమ్మతులు చేయించాలని సుమిత్ర రవాణా శాఖ పై తగు చర్యలు తీసుకొని ఇక పై ఇలాంటి సంఘటన లు జరగకుండా చూడాలని ప్రభుత్వని కి కోరుకుంటన్నారు