schedule Tuesday, August 25, 2026

లడ్డును దకించుకున్న మల్గి మాజీ సర్పంచ్

calendar_today September 13, 2024
person meenewstelugu
లడ్డును దకించుకున్న మల్గి మాజీ సర్పంచ్

లడ్డును దకించుకున్న మల్గి మాజీ సర్పంచ్

 

--మాజీ సర్పంచ్ మారుతి యాదవ్ రెండవ లడ్డు వేల పాఠ లో 18000 వేలు రూపాలకు దక్కించుకున్నారు

---మల్లికార్జున స్వామి టెంపుల్ లో  గణేష్ ఉత్సవాలు

---సంగారెడ్డి..న్యాల్ కల్ మండలంలోని

మీ::న్యూస్ ప్రతినిధి 

 సంగారెడ్డి..న్యాల్ కల్ మండలంలోని స్థానిక మల్లికార్జున స్వామి టెంపుల్ లో నిర్వహించుకున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మల్గి మాజీ సర్పంచ్ మారుతి యాదవ్ రెండవ లడ్డు వేల పాఠ లో 18000 వేలు రూపాలకు దక్కించుకున్నారు.లడ్డును దకించుకున్న అయన దేవుని ప్రసాదం తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.జహీరాబాద్ నియోజకవర్గం లోని ఆయా మండలాలలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గత వారం రోజుల నుండి భక్తులు గణపయ్య సేవలో నిమగ్నం అయ్యారు ఆయనకు పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు అన్న దాన కార్యక్రమలు సేవ కార్యక్రమలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని గ్రామాలలో నిమజ్జనం లడ్డు వేలం కార్యక్రమ లు నిర్వహించారు గణపతి దేవుని సన్నిధిలో గడపడం చాలా ఆనందంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్