schedule Tuesday, August 25, 2026

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పట్లోళ్ళ.నాగిరెడ్డి 

calendar_today September 15, 2024
person meenewstelugu
జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పట్లోళ్ళ.నాగిరెడ్డి 

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పట్లోళ్ళ.నాగిరెడ్డి 

తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో  సహాకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపిన జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పట్లోళ్ళ.నాగిరెడ్డి 

మీ:: న్యూస్ ప్రతినిధి 

జహీరాబాద్ టౌన్/యూత్ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్ లో పట్లోళ్ళ నాగిరెడ్డి గారు మాట్లాడుతూ గత 30 రోజులుగా నాకోసం రాత్రి, పగలు అనక కష్టపడి నాకు జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగ బలపర్చి ఓట్లు వేయించిన మా యూత్ కాంగ్రెస్ అగ్రిగేటర్ల కు మరియు ఓట్లు వేసిన సోదర,సోదరీమణులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు, నాకోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ఎల్లవేళలా ఋణపడి ఉంటానని తెలిపారు,ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ,అసెంబ్లీ మరియు జిల్లా,రాష్ట్ర నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు