schedule Tuesday, August 25, 2026

ఆర్టికల్ 340 & 341 ప్రకారం క్రిమిలేయర్ వర్తించదు 

calendar_today September 16, 2024
person meenewstelugu
ఆర్టికల్ 340 & 341 ప్రకారం క్రిమిలేయర్ వర్తించదు 

ఆర్టికల్ 340 & 341 ప్రకారం క్రిమిలేయర్ వర్తించదు 

-భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు బలరామ్ కాబ్లే 

మీ:: న్యూస్ ప్రతినిధి 

ఈనెల 11న ఢిల్లీ నడిబొడ్డున నిర్వహించిన ఎ.యస్.పి పార్టీ జాతీయ అధ్యక్షులు అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ఎ.బి.సి.డి వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నుంచి హాజరైన సందర్భంగా బీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు బలరామ్ కాబ్లే గారిని ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని అల్లిపూర్ అంబేద్కర్ యువజన సంఘ నాయకులు సన్మానించడం జరిగింది, ఈ సందర్భంగా బలరామ్ కామ్లే మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 340 & 341 ప్రకారం క్రిమిలేయర్ వర్తించదు, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు, అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న రిజర్వేషన్ ఖాళీలను జనాభా ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పట్టణ అధ్యక్షులు జుబేర్, తాల్లపల్లి శ్రీనివాస్, తాజోద్దిన్, పి. రాములు ఆర్, జనార్థన్, ఆర్.శ్రీకాంత్, గౌతమ్, పాండు, కిష్టన్న, గొవు శ్రీకాంత్, కె. రమేష్, మనోజ్, నవీన్, నాగేష్, బి.రాజు, తదితరులు పాల్గొన్నారు