schedule Tuesday, August 25, 2026

మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

calendar_today September 17, 2024
person meenewstelugu
మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

మార్కెట్ కమిటీ కార్యాలయం లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ శ్రీ ఎ.సాయిచరణ్ 

మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

పాలకవర్గం ఉపాధ్యక్షులు, సభ్యులు , కార్యాలయ సిబ్బంది

 

మీ:: న్యూస్ ప్రతినిధి 

జహిరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ సాయిచరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజల వద్దకు అందుతుంది అని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి , డైరెక్టర్లు, కిషన్ , శేఖర్ , జాఫర్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అ