schedule Saturday, August 22, 2026

2 లక్షలు రుణమాఫీ అమలు కానీ రైతుల పోరుబాట

calendar_today September 19, 2024
person meenewstelugu
2 లక్షలు రుణమాఫీ అమలు కానీ రైతుల పోరుబాట

2 లక్షలు రుణమాఫీ అమలు కానీ రైతుల పోరుబాట

కొనసాగుతున్న అక్రమ అరెస్టుల 

కోహిర్ Ex. MPTC అనిత సంపత్ కుమార్ 

 BRS నాయకుల అరెస్ట్ 

మీ:: (న్యూస్ ప్రతినిధి)    సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం లో BRS నాయకులను అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఎవ్వరు పిలుపు ఇచ్చిన ఇదే విదంగా గత 8నెలల నుండి ఇలాగే అరెస్టులు చేయడం జరుగుతూనే ఉంది, రైతులు రుణ మాపి కాలేదు అని ప్రజాభవన్ ముట్టడికి పిలుపు ఇస్తే ఈ రోజు ఉదయనే మా BRS పార్టీ నాయకులను మేము మా పార్టీ పిలుపు ఇవ్వలేదు అని చెప్పినా వినకుండా ఈ రోజు కోహిర్ మండల నాయకులను కోహిర్ మండలం పోలీస్ లు అరెస్టు లు చేయడం జరిగింది, ఈ అరెస్టులతో ప్రతిపక్షలను,,రైతులను మోసం చెయ్యాలి అని చూస్తే రైతులకు రుణ మాఫి చేసేంతవరకు ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతూనే ఉంటాం ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం, ఈ అక్రమ అరెస్టు కోహిర్ మాజీ సర్పంచ్ నర్సింలు పోతిరెడ్డిపల్లి,,,, టిఆర్ఎస్ నాయకులు P. సందీప్,, లగ్గేరి కరణ్ కుమార్,, N. ప్రశాంత్,, M. శ్రీకాంత్,, L. రజనీకాంత్,, L. రమేష్,, M. తుల్జారాం,, C. ప్రశాంత్,, K. భరత్ గార్లను కోహిర్ పోలుసులు అరెస్ట్ చెయ్యటం జరిగింది మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ call 9000754024