schedule Monday, August 24, 2026

మిలాద్ ఉన్ నబి వేడుకలలో పాల్గొన్న డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

calendar_today September 20, 2024
person meenewstelugu
మిలాద్ ఉన్ నబి వేడుకలలో పాల్గొన్న డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

మిలాద్ ఉన్ నబి వేడుకలలో పాల్గొన్న డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

---జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన్న డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

---సాముహిక వివాహాలు చేసుకున్న జంట 

 మీ:: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్ లో గురువారం నాడు మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ని మిలాద్ కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని ఈద్గా మైదానం నుంచి ర్యాలీని డాక్టర్ ఉజ్వల్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతేకాకుండా సాముహిక వివాహాలు చేసుకున్న జంట పెళ్లి కుమారులను వారు ఆశీర్వదించడం జరిగింది.అనంతరం డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మిలాద్ కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మత పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జమీల్లోద్దిన్, అక్బర్ అలీ, నర్సింహా రెడ్డి,ముబిన్,బర్కత్ అలీ, అత్తరు గౌరీ,జహీర్ హరబ్బి, ఇమ్మామ్ పటేల్, శ్రీకాంత్ రెడ్డి,రంగా అరుణ్, నరసింహ యాదవ్, రాజు కుమార్ మరియు అభిమానులు తదితరులు