మీ:: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం శేకపూర్ గ్రామంలో రెండవ రోజు ఘనంగా హాజరత్ షేక్ శహబుద్దిన్ తుర్కీ రహేమతుల్లా
జాతర ఉత్సవాలు అంగర వైభవంగా జరుగుతుంది. గత నాలుగు సం రాలు హాజరత్ షేక్ శహబుద్దిన్ ఉర్సు ఉత్సవాలు జాతర నిర్వాహక కమిటీ బాద్యులు ఖిజర్ యఫై, ని పలువురు ప్రముఖ్యులు పూలమాల శాలువాతో సత్ కరించారు ఉస్త వాలను ఘనంగా జరిపిస్తునందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఇక ముందు ఇలాంటి కార్యక్రమలు మరెన్నో చేయాలనీ ఆయనను కోరారు ఈ కార్యక్రమం లొ జాతర కమిటీ అధ్యక్షుడు చష్మోద్దీన్ బృందం అన్ని ఏర్పాట్లు చేశారు . రెండవ రోజు శుక్రవారం నాడు అజీమ్ నాజ ముంబై మహారాష్ట్ర, ముజ్తబా నాజ అలహాబాద్ యూపీ ప్రదర్శన కనబర్చరు రెండవ రోజు ప్రత్యేక ఖవ్వాల్ గా జునేద్ సుల్తానీ ప్రముఖ ఖవ్వాల్ చేత భక్తి గీతాలు అలపించరు జాతరకు ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు, సామాజిక సేవకులు పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి చదర్ సమర్పిo చారు శనివారం నాడు దంగల్ షరీఫ్ తో జాతర ముగుస్తుంది.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్ సెల్ 9000754024