schedule Saturday, August 22, 2026

సర్వీస్ రోడ్ పై విద్యుత్ లైట్లు పునరుద్దించాలి

calendar_today September 21, 2024
person meenewstelugu
సర్వీస్ రోడ్ పై విద్యుత్ లైట్లు పునరుద్దించాలి

సర్వీస్ రోడ్ పై విద్యుత్ లైట్లు పునరుద్దించాలి

 జాతీయ రహదారిపై ప్రమాదంలో జరిగే అవకాశాలు ఎక్కువ 

 రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా వాహనదారులు 

 ఉదయం వాకింగ్ వెళ్లే ప్రజలకు రోడ్డుపై ఉన్న కుక్కలు కాట్లకు గురిచేస్తున్నాయి 

మీ:: న్యూస్ ప్రతినిధి మునగాల మండలం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పై సూర్యపేట జిల్లా మునగాల మండల లోని సర్వీస్ రోడ్లపై గత 15 రోజులుగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు వేలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు సంబంధిత అధికారులకు తెలియజేయగా వారు కనీసం పట్టించుకోవడం లేదు, దీనివలన రాత్రి వేళలో ప్రమాదం జరుగుతున్నాయి, ఉదయం వాకింగ్ వెళ్లే ప్రజలకు రోడ్డుపై ఉన్న కుక్కలు కాట్లకు గురిచేస్తున్నాయి ఇట్టి విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేడు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు,