మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఏ స్ వేణుగోపాల్ రెడ్డి
మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా హుజూ ర్ నగర్ మండలం రాంపురం గ్రామానికి చెందిన బాగా భాస్కర్ అనే వ్యక్తి మధిర ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ దిగుతూ కింద పడిపోయాడు.. స్వల్ప గాయాలతో ఉన్న అతని మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఏ స్ వేణుగోపాల్ రెడ్డి.. మానవతా దృక్పథంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. దయచేసి ఇతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి