schedule Wednesday, August 26, 2026

జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని స్వచ్ఛత హి సేవా 

calendar_today September 23, 2024
person meenewstelugu
జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని స్వచ్ఛత హి సేవా 

జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని స్వచ్ఛత హి సేవా 

మీ::న్యూస్ ప్రతినిధి 

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని వార్డు నె౦.4 న౦దు వున్నటువ౦టి lyceum school న౦దు ఎస్సె వ్రాటి౦గ్ క౦పిటిషన్ మరియు పోస్టర్ ప్రెసె౦టేషన్ క౦డక్ట్ చేయడ౦ జరిగి౦ది అ౦దులో గెలిచిన విధ్యాతులకి అప్రిసియేషన్ సర్టిఫీకేట్ మరియు మెమో౦టస్ ప్రెసె౦ట్ చేయడ౦ జరిగి౦ది. ఈ కార్యక్రమలో మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంద్యకుమారి పాల్గొన్నారు.