పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచి గణపవరం శ్రీకృష్ణ యూత్
calendar_today
September 24, 2024
person
meenewstelugu
పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచి గణపవరం శ్రీకృష్ణ యూత్
ఆర్థిక సాయం అందించిన అంబేద్కర్ యూత్
మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ కోల రవీందర్ గౌడ్
గణపవరంలోని తల్లిదండ్రులు లేని నిరుపేద రజక కుటుంబానికి చెందిన పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా శ్రీకృష్ణ యూత్ 22,900 అంబేద్కర్ యూత్ యువకులు 3000 రూపాయలు ఆర్థిక సాయం చేసి పగిళ్ల మహేశ్వరి చిత్రపటానికి నివాళులర్పించి మహేశ్వరి తమ్ముళ్లు పగిళ్ల సాయి భార్గవ్ నందకిషోర్ లను వృద్ధురాలైన నాయనమ్మకు అండగా శ్రీకృష్ణ యూత్ అంబేద్కర్ యూత్ ల యువకులు సహాయం చేశారని ఆయన అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ విలేకరులకు తెలిపారు పెద్ద మనసుతో ఆ కుటుంబానికి దాతలు అండగా నిలవాలన్నారు..