schedule Monday, August 24, 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్వచ్ఛత హి సేవా

calendar_today September 24, 2024
person meenewstelugu
ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్వచ్ఛత హి సేవా

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్వచ్ఛత హి సేవా

మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తుంగతుర్తి నందు ఈరోజు స్వచ్ఛత హి సేవా లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రాజమోహన్ రావు మరియు NSS పివోలు శ్రీ పజ్జురి పుల్లయ్య ,శ్రీ పాకాల గణేష్ గార్లఆధ్వర్యంలో జాతీయ సేవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని కళాశాల ఆవరణలో పరిశుభ్రతను వలంటీర్ లచే నిర్వహించిన అనంతరం వాలంటీర్లకు apple లను అందించటం జరిగింది ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు మధుకర్ ,భగతసింగ్, నాగయ్య ,రాంబాబు ,ప్రవీణ్, ప్రదీప్, నాగేశ్వర్ రావు ,అనిత ,దయాకర్, సంతోష్, సోని ప్రియ మరియు అధ్యపకేతరులు భిక్షం ,వీరయ్య ,లైక్, భూమన్నలు పాల్గొన్నారు