schedule Wednesday, August 26, 2026

ఓ పి డి ఆర్ నాయకురాలు దిశకర్మల పాల్గొన్న నాయకులు

calendar_today September 25, 2024
person meenewstelugu
ఓ పి డి ఆర్ నాయకురాలు దిశకర్మల పాల్గొన్న నాయకులు

ఓ పి డి ఆర్ నాయకురాలు దిశకర్మల పాల్గొన్న నాయకులు

మీ:: న్యూస్ 

సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కోల రవీందర్ గౌడ్ మోతే మండలం నామవరం గ్రామంలో ఓ పి డి ఆర్ నాయకురాలు ఆకుల ఎల్లమ్మ దిశ కర్మలో జిల్లా నాయకులు ఓపిడిఆర్ జిల్లా కార్యదర్శి సుంకరి రమేష్ బాబు కొనకంచి వీరభద్రయ్య గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి పాలకూరి ఎల్లయ్య జిల్లా నాయకులు పాలకూరిసైదులు కుమారులు ఆకుల వెంకన్న ఆకుల చంద్రయ్య ఆకుల సాలయ్య తదితరులు పాల్గొన్నారు