schedule Wednesday, August 26, 2026

కూచిపూడి వరద బాధితులు.కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా 

calendar_today September 27, 2024
person meenewstelugu
కూచిపూడి వరద బాధితులు.కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా 

కూచిపూడి వరద బాధితులు.కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా –

మీ,:: న్యూస్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట జిల్లా : కోదాడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కూచిపూడి వరద బాధితులు. అర్హులు అయినవారికి ఎవరికి ఎకౌంట్లో పైసలు పడలేదని.. నిత్యవసర వస్తువులు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు..నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని తమని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే మరల సర్వే నిర్వహించి అర్హులైన వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు..