సూర్యాపేట జిల్లా కోదాడ.మునగాల మండలం మాధవరం వద్ద డివైడర్ ఢీకొని అదుపుతప్పి బోల్తా పడిన టాటా ఏసీ వాహనం టాటా ఏసీ లో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మృతి.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు. మృతుడు రాంబాబు 60 సంవత్సరాలు.. గుంటూరు గా గుర్తింపు.. హైదరాబాదు నుంచి గుంటూరుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంక్షతగాత్రులను 108 వాహనం ద్వారా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు..మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు