సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో
calendar_today
September 27, 2024
person
meenewstelugu
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో
మీ::న్యూస్
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్
గంగిరెద్దుల వారు 25 రోజుల క్రితం వచ్చిన వర్షాలకు గుడిసెలు మునిగినందున కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్వయంగా గుడిసెల్ని పరిశీలించి ఈ రోజున వారికి ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం జరిగినది.