schedule Tuesday, August 25, 2026

మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో అనారోగ్యం తో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ నిమ్మరబోయిన పిచ్చయ్య 

calendar_today September 28, 2024
person meenewstelugu
మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో అనారోగ్యం తో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ నిమ్మరబోయిన పిచ్చయ్య 

మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో అనారోగ్యం తో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ నిమ్మరబోయిన పిచ్చయ్య

మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్

 గతంలో కాంగ్రెస్లో ఎనలేని సేవలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మంచి స్వభావం కలిగిన మనిషి కి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరమర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమం లో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.