schedule Wednesday, August 26, 2026

కోట రాజేంద్రప్రసాద్ మరణం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

calendar_today September 29, 2024
person meenewstelugu
కోట రాజేంద్రప్రసాద్ మరణం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

కోట రాజేంద్రప్రసాద్ మరణం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ 

మీ:: న్యూస్ ప్రతినిధి అశోక్ సంగారెడ్డి...జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ కోట రాజేంద్రప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసంలో పార్థివ దేహాన్ని సందర్శించిన TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ అనంతరం వారు మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరమని అన్నారు వారు లేని లోటు వారి మృతి కుటుంబ సభ్యులకు తీరనిలోటు అని అన్నారు వారితోపాటు రామచందర్ పోలీస్ ఆనంద్ బాబి ప్రేమ్ అక్రమ్ గోవర్ధన్ రెడ్డి హంజా నవీద్ మోయిన్ తదితరులు ఉన్నారు