schedule Wednesday, August 26, 2026

సగానికి పైగా పంటలు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైతున్నాయి రైతు జైపాల్ రెడ్డి 

calendar_today September 30, 2024
person meenewstelugu
సగానికి పైగా పంటలు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైతున్నాయి రైతు జైపాల్ రెడ్డి 

సగానికి పైగా పంటలు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైతున్నాయి రైతు జైపాల్ రెడ్డి 

 సెప్టెంబర్ 30 మీ టీవీ 31 న్యూస్ ప్రతినిధి ఎండీ ఖలీల్ 

వేసిన పంటల్లో సగానికి పై గా సింగూర్ ప్యాక్ వాటర్ లో ముoపుకు గురైతున్నాయి ముంపు కు గురైనపుడల్లా అధికారులకు సమస్యను తెలియజేస్తున్నాం అయినా ప్రభుత్వం సమస్యను పరిగణలోకి తీసుకోవడంలేదు కొందరు రైతుల వ్యవసాయం మానేషి ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి పొందే పరిస్థితి దాపురించింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముంపు బాధిత రైతులకు తగ్గు న్యాయం చేయాలి మూడున్నర ఎకరాలలో పత్తి వేయడం జరిగింది అందులో సగం పంట వరకు నీరుచేరాయి ప్రభుత్వం స్పందించి సింగూర్ బ్యాక్ వాటర్ పై అధ్యాయనం చేయాలి ముంపు ప్రాంతాలకు గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా చర్చలు చేపట్టి రైతులకు పంట నష్టపరిహారం అందించాలి అన్ని జైపాల్ రెడ్డి రైతు అన్నారు