schedule Wednesday, August 26, 2026

గూడెం గ్రామం లో గోవిందమ్మ అనారోగ్యంతో చనిపోయారు.

calendar_today October 1, 2024
person meenewstelugu
గూడెం గ్రామం లో గోవిందమ్మ అనారోగ్యంతో చనిపోయారు.

గూడెం గ్రామం లో గోవిందమ్మ అనారోగ్యంతో చనిపోయారు.

మీ:: న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ ::మఠంపల్లి మండలం బక్క మంతుల గూడెం గూడెం గ్రామం లో మధ్యాహ్న భోజన కార్మికురాలు గోవిందమ్మ అనారోగ్యంతో చనిపోయారు. సిఐటియు నాయకులు సీఐటీయూ జండా కప్పి పూలదండ వేసి నివాళులు అర్పించారు. గోవిందమ్మ అంతక్రియలకు హాజరైన వారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శీను జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్. రన్మియా మరియు సిఐటియు మండల మధ్యాహ్న భోజనం అధ్యక్షురాలు ఎర్రమల్ల శాంతకుమారి , రాజ్యలక్ష్మి, లచ్చిరాం, లాలాసాహెబ్, సోమ్లా నాయక్, కిషన్ నాయక్, మంగమ్మ, కుమారి, సువార్త, తదితరులు పాల్గొన్నారు