హైడ్రా అనేది సూర్యాపేటలో లేదు
October 1, 2024
meenewstelugu

హైడ్రా అనేది సూర్యాపేటకు వర్తించదని ఓ ఆర్ ఆర్ పరిధిలో మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తన నివాసంలో వెల్లడించారు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా అనేది ప్రజలు మాత్రమేనని అన్నారు అధికారుల అత్యుత్సాహంతోనే సద్దలచెరువు పరిధిలో ఉన్న ఇండ్లకు మార్కింగ్ పెట్టడం జరిగింది ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రభుత్వంపై బురద చదువుతున్నారని పేదలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనుముల రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మరియు జిల్లా కలెక్టర్ ఉన్నంత అధికారులతో మాట్లాడటం జరిగిందని అన్నారు సూర్యాపేటలో ఒక్క ఇల్లు కూడా కూల్చడం జరగదు అని అన్నారు సూర్యాపేటలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సద్దుల చెరువు మరియు పుల్లారెడ్డి చెరువు పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా తీసుకుంటానని హామీ ఇచ్చారు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీపట్టణ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు