schedule Saturday, August 22, 2026

మోటార్ వైన్డింగ్ షాప్ లో చోరీ 

calendar_today October 1, 2024
person meenewstelugu
మోటార్ వైన్డింగ్ షాప్ లో చోరీ 

మోటార్ వైన్డింగ్ షాప్ లో చోరీ 

  మీ::న్యూస్ ప్రతినిధి :::తాండూరు ::కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మోటార్ వైన్డింగ్ షాప్ లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం చోరీ జరిగింది. కరన్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మోటార్ వైన్డింగ్ షాప్లో చోరీ జరిగిందని నిర్వాహకడు తెలియజేశారు అని తెలిపారు. సంఘటన స్థలాని పోలీస్ సిబ్బంది స్థానిక ఎస్సై వెళ్లి పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు రూ. 50,000 విలువైన సామను ఆవరించారు.ఈ మేరకు షాప్ నిర్వాకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.