schedule Tuesday, August 25, 2026

అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో ఘనంగా  గాంధీ జయంతి 

calendar_today October 3, 2024
person meenewstelugu
అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో ఘనంగా  గాంధీ జయంతి 

అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో ఘనంగా

 గాంధీ జయంతి 

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే మండలం అంగన్వాడి సెంటర్ వన్ టీచర్ బొల్లం పార్వతి గాంధీ జయంతిని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో 108 సిబ్బంది బొల్లం నాగరాజు ఉమారాణి గ్రామ ప్రజలు గాంధీ జయంతిని విజయవంతం చేశారు