schedule Tuesday, August 25, 2026

మోతే ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి

calendar_today October 3, 2024
person meenewstelugu
మోతే ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి

మోతే ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి

మీన్యూస్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ నందు గాంధీ జయంతిని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఎంపీడీవో ఆంజనేయులు సీనియర్ అసిస్టెంట్ రాధాకుమారి జూనియర్ అసిస్టెంట్ నదిమ్ జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ కంప్యూటర్ ఆపరేటర్ లలిత వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు