schedule Tuesday, August 25, 2026

బాలత్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

calendar_today October 3, 2024
person meenewstelugu
బాలత్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

బాలత్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్:: పెన్ పహాడ్ అక్టోబర్ 3 :మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వైభవంగా దేవి నవరాత్రి వేడుకలు ప్రారంభం అయినాయి

దుర్గా పాత ఆలయ ల లో ప్రత్యేక హోమాలు, అబిషేకాలు
 దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి కార్యక్రమంలో భాగంగా. దుపహాడ్ లో దుర్గ భవాని దేవాలయంలో ఉత్సవ విగ్రహాలకు దేవాలయ నిర్మాణ కర్త మాజీ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు స్వాతి దంపతులు దుర్గ భవాని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు వేద పండితులచే ఘనంగా పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో కీత సరోజినమ్మ, కొప్పోలు రంగమ్మ, మసనం పద్మ, చెరుకుపల్లి ధనలక్ష్మి, మల్లెపల్లి లింగమ్మ, పబ్బతి శంకరమ్మ, బొలిశెట్టి సత్యవతి ,పిన్నమనేని విజయ ,బిట్టు ధనమ్మ, కత్తి మహేష్, బిట్టు భరత్, ఆనందం రాజేష్, బిట్టు హరీష్ ,రేపల్లె గణేష్ ,శ్రీపాది నాగరాజు, బిట్టు నాగమల్లేశ్వరరావు, బిట్టు రాంబాబు, శ్రీపాది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.