schedule Monday, August 24, 2026

మాజీ కార్మిక కేంద్రమంత్రి కి నివాళులు

calendar_today October 5, 2024
person meenewstelugu
మాజీ కార్మిక కేంద్రమంత్రి కి నివాళులు

″మాజీ కార్మిక కేంద్రమంత్రి కి నివాళులు

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

   మీ: న్యూస్ అక్టోబర్ 05 ::సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కార్మిక నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందు లాల్ పవర్* తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్  పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వేణు మాధవరావు మరియు ఎమ్మార్వో శ్యామ్ సుదర్శన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ఈ  కార్యక్రమంలో సానిటేషన్ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,ఆఫీస్ అధికారులు గౌస్, ఎస్ ఎస్ ప్రసాద్, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు