schedule Tuesday, August 25, 2026

calendar_today October 6, 2024
person meenewstelugu

చాకిరాల గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు

మీ:: న్యూస్.. నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో ఈరోజు ఉదయం అయ్యప్ప మాల ధరించిన 13 మంది అయ్యప్ప భక్తులు 41 రోజులు దీక్ష చేపట్టినారు భగవంతుడు చల్లగా చూడాలని గ్రామ ప్రజలందరికీ పాడిపంటలు చల్లగా ఉండాలని అయ్యప్ప దీక్ష మాలలు చేపట్టినామని 41 రోజుల తర్వాత ఇరుముడి శబరిమలై కి వెళ్తున్నామని పేర్కొన్నారు యొక్క కార్యక్రమంలో విమల కొండ మహేష్ కందిమల్ల గోపి సి ర్రా సందీప్ బండారు రామారావు బత్తిని శ్రీను మొగలగాని హరీష్ గండేపల్లి మధు పొడి శెట్టి గోవిందులు తదితరులు అయ్యప్ప మాలలను ధరించినారు