schedule Wednesday, August 26, 2026

శ్రీశ్రీ దేవి నవరాత్రులు.......

calendar_today October 9, 2024
person meenewstelugu
శ్రీశ్రీ దేవి నవరాత్రులు.......

శ్రీశ్రీ దేవి నవరాత్రులు........

మీ :: న్యూస్

ఆరవ రోజు మహాలక్ష్మి అలంకరణ ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెన్పహాడ్ మండల సబ్ ఇన్స్పెక్టర్ (SI) శ్రీ పెరిక రవీందర్ మా హృదయపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవులపల్లి లక్ష్మీనారాయణ చారి నకరికంటి వెంకన్న (కెకె)నెమ్మాని సందీప్ బాదే శ్రీనివాస్ శ్రీపాద నాగా చారి సోము చినరాములు లింగాల రాములు శ్రీపాద వెంకట నరసింహ చారి పాల్గొన్నారు