schedule Wednesday, August 26, 2026

లింగంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు 

calendar_today October 11, 2024
person meenewstelugu
లింగంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు 
[caption id="attachment_2182" align="aligncenter" width="640"] లింగంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు [/caption]

మీ న్యూస్ నుతనకల్ : సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఎంతో సంబురంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలను ఆడబిడ్డలంతా కలిసి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం లో గ్రామంలోని ఆడబిడ్డలంతా అధిక సంఖ్యలో పాల్గొని గౌరమ్మకు అందరూ కూడా పసుపు, కుంకుమలతో పూజించి చెరువులో నిమజ్జనం చేశారు.మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య