schedule Wednesday, August 26, 2026

సద్ధులబతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించరు 

calendar_today October 11, 2024
person meenewstelugu
సద్ధులబతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించరు 

[caption id="attachment_2187" align="aligncenter" width="640"] సద్ధులబతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించరు [/caption]
 మీ:: న్యూస్అక్టోబర్ 10...               కలకోవ గ్రామ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ 2014 నుండి 2024 ఈ సంవత్సరం వరకు సద్ధులబతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిపించే విధంగానే కలకోవ గ్రామం JAC ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 5:00 గంటలకు చిన్న స్కూల్ దగ్గర మండవ సత్యం గారి కాలి ప్లేస్ లో సద్దుల బతుకమ్మ కార్యక్రమమును అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందికావున గ్రామ ఆడబిడ్డలు ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం