Uncategorized సూర్యాపేట మోతే నల్లగొండ రాఘవపురం ఎక్స్ రోడ్ లో మొక్కలు నాటిన గ్రామ ప్రజలు calendar_today October 13, 2024 person meenewstelugu రాఘవపురం ఎక్స్ రోడ్ లో మొక్కలు నాటిన గ్రామ ప్రజలు మీ:: న్యూస్ అక్టోబర్ 12...మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించారు, హైవే సర్వీస్ రోడ్డు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో కోల లింగయ్య గౌడ్, కారింగుల జగన్, కారింగుల లింగయ్య, ఊరుగొండ శరత్, తదితరులు పాల్గొన్నారు. Share: