schedule Wednesday, August 26, 2026

రాయపాడు లో ఆదర్శ రైతు మృతి 

calendar_today October 13, 2024
person meenewstelugu
రాయపాడు లో ఆదర్శ రైతు మృతి 

రాయపాడు లో ఆదర్శ రైతు మృతి 

  మీ:: న్యూస్ అక్టోబర్ 13.. మోతే మండలం రావిపాడు గ్రామంలో ఆదర్శ రైతు వాస రాములు మృతి చెందారు కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం నాడు మృతి చెందారు పార్థివ దేహాన్ని సందర్శించిన బిజెపి పార్టీ జిల్లా నాయకులు సోమ గాని సోమేశ్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో సోమ గాని నరేష్ గోపగాని సత్యం. టెంటు. సోమ గాని శంకర్ గోపగాని సత్యం. ఆటో. గోపగా ఉపేందర్ గోపగాని జాని తదితరులు పాల్గొన్నారు