schedule Thursday, August 27, 2026

గృహప్రవేశ పూజలో పాల్గొన్న కీసర సంతోష్ కుమార్ రెడ్డి 

calendar_today October 13, 2024
person meenewstelugu
గృహప్రవేశ పూజలో పాల్గొన్న కీసర సంతోష్ కుమార్ రెడ్డి 

గృహప్రవేశ పూజలో పాల్గొన్న కీసర సంతోష్ కుమార్ రెడ్డి 

      మీ:: న్యూస్ అక్టోబర్ 13..మోతె మండలం రాఘవాపురం స్టేజి గ్రామంలో మోతె మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కవిత గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి కిసాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కోలలింగయ్య కారింగుల లింగమూర్తి బొడ్డు వెంకట్ తాటికొండ సోమిరెడ్డి కోల రవి కోల ఉపేందర్ వెంపల లక్ష్మారెడ్డి కోల సతీష్ బట్టి పెళ్లి సైదులు కొమరగిరి లింగాచారి కోల కార్తికేయ తదితరులు పాల్గొన్నారు