తుల్జాపూర్ భవాని మాత ను దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి
calendar_today
October 13, 2024
person
meenewstelugu
తుల్జాపూర్ భవాని మాత ను దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి
మీ:: న్యూస్ అక్టోబర్ 13.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ మల్గి గ్రామ నుండి తుల్జాపూర్ భవాని మాత ను దర్శించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మల్గి భక్తులు మరియు మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపీటీసీ శివనంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి సుమారు 40 మంది భక్తులు పాదయాత్ర చేస్తున్నారు