మీ న్యూస్ అక్టోబర్14..పిడుగు పడి మహిళ మృతి చెందిన సంఘటన, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మండలంలోని గ్రామానికి చెందిన మామిడి భారీ వర్షం రావడంతో గ్రామంలోని గట్టు మైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్న చెట్టు దగ్గరకు చేరుకుంది, భారీ వర్షం తో పాటు పిడుగు పడి అక్కడక్కడ మృతి చెందిన మహిళ రమణ (22) ఆమె మృతి చెందిన సంఘటన గ్రామంలో పాటు కుటుంబ సభ్యులు త్రివ విషాదఛాయలు అల్లుముకున్నాయి, మృతి చెందిన కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు